Hyderabad : Congress party senior leader ponnam prabhakar press meet.
#PonnamPrabhakar
#Bandisanjay
#Trs
#Kcr
#Bjp
#HYDERABAD
#Telangana

బీజేపీ బండి సంజయ్ ప‌్రగతి భవన్ ముట్టడి సంగతి ఏమైంది?-పొన్నం ప్రభాకర్. కరీంనగర్ ఎంపి బండి సంజయ్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ పొన్నం ప్రభాకర్ విరుచుకుపడ్డారు. ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరిక చేసిన ఆయన.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదేని ఏద్దేవ చేశారు.